ప్రతి తెలుగువారూ చదివి తీరాల్సిన పుస్తకాలు
September 5, 2019మధుమేహం, ఊబకాయం ల గురించి డా. జాసన్ ఫంగ్ రాసిన పుస్తకాలు. ఆంధ్రరాష్ట్రంలో పిండిపదార్ధాల ఆహారాలు చేస్తున్న అరిష్టాల్ని ఎత్తిచూపుతూ కొవ్వులతో కూడిన ఆహారాల విశిష్టతను గురించి నేను రెండు సంవత్సరాలుగా లక్షలాది ప్రజలముందు ప్రసంగాలు చేశాను. స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, కాన్సర్లు సమాజంలో ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణం ఆహారంలో చోటుచేసుకున్న మార్పులే. ధాన్యాలు కూరగాయలు,…