ద్వారావతి ఫౌండేషన్ ద్వారా కళాకారులకు సరుకుల పంపిణీ

ద్వారావతి ఫౌండేషన్ ద్వారా కళాకారులకు సరుకుల పంపిణీ

September 12, 2020

డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారి అభ్యర్థన మేరకు, ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చలవాది మల్లికార్జునరావు గారి సౌజన్యంతో విజయవాడలో శ్రీ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో, కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులలో ఉన్న వివిధ కళారంగాలకు చెందిన 250 మంది కళాకారులకు…