డిసెంబర్ 6న ‘పానిపట్’ యుద్ధం

డిసెంబర్ 6న ‘పానిపట్’ యుద్ధం

December 1, 2019

భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్ యుద్ధం (14 జనవరి 1761) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్’. స్టార్ డైరెక్టర్ అశు తోష్ గోవర్కర్ దర్శకత్వంలో సునీత గోవర్కర్, రోహిత్ షెలాత్కర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి,…