బాల కళాకారులను ప్రోత్సహిస్తున్న డ్రీమ్ ఆర్ట్ అకాడమీ
March 26, 2020డ్రీమ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ 8వ జాతీయ చిత్రలేఖనం పోటీలు మరియు ప్రదర్శన గత నెల 25వ తేదీన విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా జరిగింది. ఈ పోటీల్లో దాదాపు 15 రాష్ట్రాల నుండి వందకు పైగా పాటశాలల నుండీ, ఆర్ట్ అకాడమీల (జవహర్ నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్) నుండి…