‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

‘కొండపొలం’ నవలకు రెండు లక్షల బహుమతి

తానా నవలల పోటీ ఫలితాలు తెలుగు నవలా సాహిత్యానికి పునర్వైభవం తీసుకురావాలన్న ఆకాంక్షతో 1997 లో లాస్ ఏంజెల్స్ నగరంలో జరిగిన తానా మహాసభల సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించింది. ఆ మొదటి పోటీలో చంద్రలత రచించిన రేగడి విత్తులు నవల 1,30,000 రూపాయల ఏకైక బహుమతిని గెల్చుకొంది. అప్పటినుంచి…