తిరుపతిలో వుడ్ కార్వింగ్ వర్క్ షాప్

తిరుపతిలో వుడ్ కార్వింగ్ వర్క్ షాప్

November 15, 2019

నటుడు, కళాప్రోత్సాహకుడు విష్ణు మంచు తిరుపతిలో ఇండియాకు చెందిన 36 మంది ప్రముఖ వుడ్ కార్వింగ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ లైవ్ వర్క్‌ను తీసుకువచ్చారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఈ కళాకారులను మొదటిసారిగా ‘జ్ఞాన’ అనే నేపథ్యంలో ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ రోజు నుండి, రాబోయే 20 రోజుల వ్యవధిలో ఈ కళాకారులు చెక్క బొమ్మలలో…