పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్
April 12, 2020తిరుపతి లో పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్ వెంకట్రామా నాయుడు జలుబుకని చికిత్సకు వెళితే ఆస్తులు అమ్ముకునే లా వ్యవహరించే కార్పొరేట్ ఆస్పత్రులు బలపడుతున్న వేళ … కేవలం 10 రూపాయలకే వైద్యాన్ని అందించాలన్న పట్టుదలతో ఆసుపత్రిని నడుపుతున్న డాక్టర్ గురించి మనం తెలుసుకుందాం… “మనం తినే అన్నం మనల్ని వెక్కిరించకూడదు… ప్రతిరోజూ నిద్రపోయే ముందు నేను…