చదువుల చెలమ
అడవి బాపిరాజు, బుచ్చి బాబు, సంజీవదేవ్, ఆత్మకూరు రామకృష్ణ – వీరంతా కవి చిత్రకారులే. వీరి సరసన చేరిన మధుర కథకులు ఎల్.ఆర్. వెంకట రమణ. ఉపాధ్యాయ వృత్తిలో వుండి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ, ఓర్పుతో తీరిక సమయాన్ని రచనా వ్యాసంగానికి కేటాయించడం వారి నిబద్దతకు నిదర్శనం. వీరు కళా, సాహిత్య వ్యాసాలు అనేక పత్రికలలో రాసారు. అవన్ని…