తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆవిర్భావం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వున్న తెలుగు కార్టూనిస్టులందర్నీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి సమన్వయ పరిచేందుకు, వారి ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, ఆశయాల్ని ఒకరినొకరు పంచుకుంటూ, సామాజిక ప్రయోజనం కల్గిన కార్టూన్లు గీసి, వారిలో ప్రతిభను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కలిమిశ్రీ, కళాసాగర్ తెలియజేశారు. కొత్త కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం, కార్టూన్…