తెలుగు జాతి కీర్తి శిఖరం…ఎన్.టి.ఆర్.

తెలుగు జాతి కీర్తి శిఖరం…ఎన్.టి.ఆర్.

తెలుగు లెజెండ్… నందమూరి తారక రామారావు జయంతి నేడు తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు పర్యాయపదం. తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీక. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు తదితర పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరనీయులు. తేలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం. నిలువెత్తు స్ఫురద్రూపం. క్రమశిక్షణకు…