తెలుగు భాషకు అపచారం

తెలుగు భాషకు అపచారం

December 28, 2019

తెలుగు రచయితల మహాసభల్లో వక్తల ఆగ్రహం. తెలుగుకు అన్యాయం జరిగితే సినీ పరిశ్రమ ఎందుకు మాట్లాడదు. నిలదీసిన మండలి బుద్ధప్రసాద్. విజయవాడ పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆరంభ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భాషా పండితులు, ప్రముఖ సాహితీవేత్తలు హాజరయ్యారు. సాహిత్య అకాడెమీ అధ్యక్షులు…