
తెలుగు భాషా చైతన్య మహోత్సవం
June 24, 2020తెలుగు భాషా చైతన్య మహోత్సవంగా శ్రీ పి.వి. శతజయంతి ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రకటన తెలుగు వైభవం కోసం పరితపించి, భాషా స్పూర్తిని కలిగించిన భారత మాజీ ప్రధాని, అపర చాణక్యుడిగా కీర్తినందిన రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త, బహుభాషావేత్త శ్రీ పి వి నరసింహారావు శతజయంతి సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఘన నివాళులర్పిస్తోంది. జూన్ 28న…