తెలుగు లోగిళ్ళలో మళ్ళీ  ‘అమృతం ‘

తెలుగు లోగిళ్ళలో మళ్ళీ ‘అమృతం ‘

March 24, 2020

అమ్మా, ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు అని త్రివిక్రమ్ రాసాడు కానీ దానితో పాటుగా ” అమృతం” అనే సీరియల్ ని కూడా చేర్చడం మర్చిపోయాడు. తెలుగు ఛానళ్ల లోగిళ్ళలో విరిసిన ఒక అద్భుత హాస్య కుసుమం “అమృతం”.ఎప్పుడో చాన్నాళ్ల క్రితం, ధర్మవరపు ఆనందో బ్రహ్మ అనే ధారావాహిక, ఆ తరవాతో లేక అదే సమయంలోనో గుర్తులేదు…