‘తెలుగు శిల్పుల వైభవం’ పుస్తకావిష్కరణ
February 8, 2020తెలుగు శిల్పుల ఔన్నత్యాన్ని తెలియజేసేలా ‘తెలుగు శిల్పుల వైభవం’ ప్రస్తకం ఉందని సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు అన్నారు. కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతిలో శుక్రవారం(07-02-2020) డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన తెలుగు శిల్పుల వైభవం(వంశ చరిత్ర-శాసనాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుస్తకానికి డాక్టర్ కొండా శ్రీనివాసులు సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా అప్పాభక్తుల శివకేశవరావు వ్యవహరించారు. ఈ…