
తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం
July 6, 2020సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది. ప్రకృతి పర్యవేక్షణలో సంభవించే ప్రత్యక్ష పరోక్ష సంఘటన లన్నింటికీ స్పందించేది బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే. కళాకారునిలోను, శాస్త్రకారునిలోను ఆస్పందన సమగ్రంగా ఉంటుంది. అందులోనూ వేగంగా స్పందించేవాడు కళాకారుడు. కళఅంటే ఇక్కడ లలిత కళవరకే పరిమితం. అందులో చిత్రకళ, శిల్పకళ అనేవి రూపకళలు. ఈ రూపకళాకారులు, కవులు జరిగిన…