![తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?](https://64kalalu.com/wp-content/uploads/2019/09/telugucinema-header-580x350.jpg)
తెలుగు సినిమా స్థాయి పెరిగిందా ?
September 30, 2019నలభై ఏళ్ళక్రితం ఒక భారీ సినిమాకు పాతిక లక్షలు బడ్జెట్ అంటే వామ్మో అనుకునేవారు. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని లాంటి టాప్ హీరోల సినిమా బడ్జెట్ కూడా పది, పదిహేను లక్షల లోపే. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి యువతరం ప్రవేశం చేసినపుడు సినిమా బడ్జెట్ అయిదు కోట్లు, పదికోట్లు తాకింది. అంత డబ్బు…