తేరాల చెరువులో 7వ శతాబ్ది చాళుక్య శిథిలాలు

తేరాల చెరువులో 7వ శతాబ్ది చాళుక్య శిథిలాలు

March 18, 2020

గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలంలోని తేరాల ఊరు చివర వున్న చెరువు లో చాళుక్య దేవాలయ పునాదులు బయల్పడినాయని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ) , సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వారసత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించడానికి కల్చరల్ సెంటర్ చేపట్టిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టారిటీ’ పథకంలో భాగంగా,…