తొలి సినీనృత్య దర్శకులు వెంపటి సత్యం
April 2, 2020(తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మున్నగు 300 చిత్రాలకు పైగా నృత్యదర్శకునిగా పనిచేశారు) కూచిపూడిలో పుట్టిన వాళ్ళందరూ నర్తకులు కాకపోయినా, నర్తకులు చాలామంది కూచిపూడి లోనే పుట్టారు. నాట్యకళకూ, నర్తకులకు కూడా కూచిపూడే పుట్టిల్లు ఐంది. ‘నాట్యాచార్య’ వెంపటి సత్యంగారు 1822 వ సంవత్సరం, డిసెంబరు 5 న కూచిపూడిలోనే పుట్టారు. వంశ పారంపర్యంగా వస్తున్న నాట్యకళను కూచిపూడి…