‘దాసుభాషితం’ తెలుగు యాప్

‘దాసుభాషితం’ తెలుగు యాప్

దాసుభాషితం తెలుగు సంగీత సాహిత్య వేదిక పేరిట Soundcloud లో ఒక ఛానల్ ద్వారా తెలుగు శ్రోతలకు తెలుగు పుస్తకాలను కొండూరు తులసిదాస్ గారు తన గళంలో రికార్డ్ చేసి తెలుగు యాప్ ద్వారా అందిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరు గ్రామంలో పుట్టిన కొండూరు తులసిదాస్ గారు . డిగ్రీ పట్టా పుచ్చుకున్నాక మొదట చదివింది న్యాయ శాస్త్రం, ఆ…