ఆ వాన నాలో ఇంకా కురుస్తూనే వుంది …
February 1, 20201979 అక్టోబర్ 9 సాయంత్రం ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘం భవనం ముందు సుమారు రెండు వందల మంది ఊరేగింపునకు సిద్ధంగా ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ తర్జన, భర్జనలకు మధ్య, ఉద్వేగాల మధ్య, సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, నవ మార్గ నిర్మాణ ఆశల, ఆశయాల కూర్పు తరువాత, ఒక నూతన ప్రజాస్వామిక స్వప్నకేతనాన్ని ఎగరేసిన సంఘటనని, ప్రపంచానికి…