‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి  ?

‘దొరసాని’ ప్రేమ కథ లో లేనిదేమిటి ?

‘దొరసాని’ సినిమా చూశాక, అదొక ప్రేమకథే అయితే, అది ప్రేక్షకుడిని ఉద్దేశించిందే గానీ, నివేదించింది కాదు అనిపించింది. సులభంగా అమ్ముడుబోయే (కథా) వస్తువుని ఎంచుకొని, దానికి తగ్గ విక్రయం చేసే సాదాసీదా సూత్రాల మీద వ్యవహారం నడిచే సగటు సినిమాల కోవలో కాకుండా, తన సినిమా ఒక మంచి సినిమా కావాలని కథక- దర్శకుడు (మహేంద్ర) సీరియస్ ప్రయత్నం…