బహుముఖ నటన – ‘సురభి ‘ జమున
July 9, 2022నేడు జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలు… ప్రముఖ రంగస్థల సీనియర్ నటి సురభి జమునా రాయలు ప్రథమ వర్థంతి సంధర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నటి సురభి జమునా రాయలు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కార గ్రహీతల్లో ప్రముఖ రంగస్థల సినీనటి శ్రీమతి సుభాషిణి, రంగస్థల చిత్రకారుడు కొనపర్తి ఆనంద్ వున్నారు. తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక సంస్థ…