నటుడు హరనాథ్ పతనానికి కారణం ?

నటుడు హరనాథ్ పతనానికి కారణం ?

తెలుగు సినీరంగంలో పౌరాణిక పాత్రలు అందునా రామ, శ్రీకృష్ణ పాత్రలంటే ఎన్టీఆర్ ని తప్పించి మరొకరిని ఊహించుకోలేరు ప్రేక్షకులు. అంత గొప్పరూపం, నటన సొంతంచేసుకున్న నటుడు ఎన్టీఆర్. అటువంటి మహానటుడు సొంతంగా ఒక చిత్ర నిర్మాణ సంస్థను చేపట్టి “సీతారామకళ్యాణం’ సినిమా తీయాలనుకున్నప్పుడు రావణాసురుడి పాత్రను ఎంపికచేసుకోవటం ఆనాడు ఒక విచిత్రం. ఆయనదే దర్శకత్వం కూడా. అంతటి గొప్పసినిమాలో…