నమోస్తు భారతావని

నమోస్తు భారతావని

April 13, 2020

అఖండ భారతావని మురిసిపోతోంది మన నిబద్ధత, నిజాయితీ చూసి జాతీయ పతాకం రెపరెపలాడుతోంది మన నిశ్చలత,నిర్వికారతను చూసి… ఎప్పుడో స్వాతంత్య పోరాటంలో చూసాం వందేమాతర నినాదం తో దేశం ఏక తాటిపైకి రావటం ఇప్పుడు స్వీయ నిర్భంధం తో చూస్తున్నాం అంతస్సూత్రం ఒకటే స్వేచ్ఛ… అప్పుడు శత్రువు కంటి ముందు ఉన్నాడు బ్రిటీషు వాడి రూపంలో ఇప్పుడుకాలు కదపనివ్వని,చేయి…