నవరసభరితం నాటకం నాటకం
March 26, 2020మార్చి నెల 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం – సందర్భంగా ప్రత్యేక వ్యాసం… జీవకళ, జీవితాన్ని ప్రతిబింబించే కళ మాత్రమే కాదు. సజీవంగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. అందుకే ఎన్ని సార్లు ఆడిన నాటకమయినా, ఎంతటి గొప్ప సంస్థ కళాకారుడికైనా, ఎంతటి ప్రయోక్తకైనా, ప్రతి ప్రదర్శన ఓ అగ్ని పరీక్షే, రంగస్థలానికి ముందు వుండే కళాకారులకి, వెనక…