
నవరసాల నటనాశాల – కైకాల
July 26, 2020కైకాల సత్యనారాయణగారు..తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు..నటుడుగా గత ఏడాదికే షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయితే.. 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన చిత్రం సిపాయి కూతురు విడుదలయింది. ఆ రకంగా ఆయన నటుడు అయి..61సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ…