నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్ర నవసారధి – జగన్

నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నవ్యాంధ్ర ఓటర్లు ఆయన మీద చూపించిన అభిమానం తిరుగులేనిది. ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిం చారు. తాము మార్పును కోరుకుంటున్నామని, సరి కొత్త పాలకుడు కావాలనుకుంటున్నామన్న సందేశం ఓటుద్వారా తెలియచెప్పారు. మునుపెన్నడూ ఏ పార్టీకీ ఇవ్వనంత మద్దతు…