కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు ‘జీవనసాఫల్య పురస్కారం ‘

కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు ‘జీవనసాఫల్య పురస్కారం ‘

December 24, 2019

నవరసాల సినీ కళాక్షేత్రం హైదరాబాద్. ఎందరో నవరస నటనా సార్వభౌములు ఏలిన నగరమిది. దీన్ని భవిష్యత్తులో అతి పెద్ద ఫిలిం హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఒక సమావేశానికి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. 21-12-19, శనివారం రాత్రి హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీవీ9 ఆధ్వర్యంలో నిర్వహించిన నవ…