
నాకు గుర్తింపు తెచ్చింది రామారావు గారే – భాస్కరభట్ల
February 12, 2020ఈరోజు ఉదయం (12-02-2020) మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి గురించి సినీ గీత రచయిత భాస్కరభట్ల జ్ఞాపకాలు… నేను హైదరాబాద్ ‘సితార’ లో పనిచేస్తున్న రోజులనుంచీ పసుపులేటి రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన చెన్నై ‘జ్యోతిచిత్ర’ లో పనిచేసేవారు. తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. నన్ననే కాదు, యువతరం జర్నలిస్టు…