తెలుగుదనానికి నిలువెత్తు రూపం
June 15, 2020(డా. నాగభైరవ కోటేశ్వరరావుగారి వర్థంతి సందర్భంగా ) పంచెకట్టులోను చేతినందు చుట్టతోను ఆంధ్రజాతికి ఆణిముత్యమై కదిలాడతడు అక్షరాలను ఆయుధంగా పోగుజేసిన సాహితీ సృజనకారుడతడు నవ్యాంధ్ర సాహిత్య సంద్రాన వెలుగుపూలు పూయించిన దార్శనికుడతడు గుండె గుండెకు మమతపంచిన శిష్యవాత్సల్య పరాయణుడతడు కదిలే కవిత్వమై తాను నడిస్తూ యువతరాన్ని నవతరాన్ని తనవెంట నడిపించిన ప్రతిభామూర్తి స్ఫూర్తి ప్రదాత అతడు తెలుగు సాహితీ…