ప్రేక్షకజగతిలో మహా… కీర్తి
కీర్తీ సురేష్ మలయాళం, తమిళ, తెలుగు సినిమాలతో బిజీ హీరోయిన్. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె తెలుగులో మాత్రం ప్రవేశించింది. 2016 “నేను శైలజ’ చిత్రంతోనే అక్కణ్ణుంచి వరుసగా 2018లో వచ్చిన అజ్ఞాతవాసి వరకు దాదాపు అన్ని సినిమాలు హిట్టయినా వచ్చిన పేరు మాత్రం తక్కువే. ఆతరువాత వచ్చిన “మహానటి” సినిమా లో సావిత్రి పాత్రధారిగా…