నాటకరంగ ‘కళాదీపిక’ రాఘవాచారి

నాటకరంగ ‘కళాదీపిక’ రాఘవాచారి

September 2, 2020

అంతులేని దీక్షతో … మొక్కవోని నిబద్దతతో నాటకరంగంలో … పత్రికా రంగంలో కృషిచేసిన వి.యస్.రాఘవాచారి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం… జీవన ప్రయాణంలో 70వ ఏట అడుగుపెడుతూ.. నాటకరంగం లో 60ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకొంటున్న… నిస్వార్థ నాటక యాత్రికుడికి..పుట్టినరోజు శుభాకాంక్షలు. నటుడిగా, రంగస్థల సాంకేతిక నిపుణుడిగా, ప్రయోక్తగా, పద్మశ్రీ నాట్యమండలితిరుపతి వ్యవస్థాపకుడిగా, నిర్వాహకుడిగా రాఘవాచారి నాటకరంగంతో…