నాటక రంగ వైతాళికుడు
August 2, 2019(నాటక కళా ప్రపూర్ణ “బళ్ళారి రాఘవ” గారి జయంతి నేడు.. ఆయనను గుర్తు చేసుకుంటూ..) తన నటనా వైదుష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌లనే కాక, ఆంగ్ల రచయిత జార్జ్ బెర్నార్డ్ షాలతో ప్రశంసలు అందుకొన్న మహానటుడు, నాటక కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేరువేరు…