నా మొదటి కార్టూన్  ‘ఈనాడు ‘ లో  – రాకేష్

నా మొదటి కార్టూన్ ‘ఈనాడు ‘ లో – రాకేష్

July 7, 2020

గత ఆరేళ్ళ నుండి హైదరాబాద్ ఆంధ్రజ్యోతి దిన పత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్న రాకేష్ తెలుగులో ఇప్పుడున్న పొలిటికల్ కార్టూనిస్టులలో ఒకరు. 2003 లో ఈనాడు దిన పత్రిక ఒక కార్టూన్ పోటీ నిర్వహించింది, అందులో సెలక్ట్ అయ్యి ఆ తర్వాత మెదక్ జిల్లా ఎడిషన్ లో ఫ్రీలాన్స్ కార్టూనిస్టు గా కార్టూన్లు గీయడం ప్రారంభించారు. అలా… ‘ఈనాడు ‘…