నింగికేగిన తారామణి – విజయనిర్మల
రంగులరాట్నం చిత్రంలో నీరజగా పరిచయమై, విజయవంతమైన విజయనిర్మలగా వినీలాకాశంలో రెపరెపలాడిన సహజనటి. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులు అందుకున్న విజయనిర్మల అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూన్ 26న రాత్రి హైదరాబాదు కాంటినెంటల్ ఆసుపత్రిలో తనువు చాలించారు.ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి మృత దేహాన్ని తీసుకువచ్చిన…