నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

నిత్యనూతన నృత్యోత్సాహి ‘పసుమర్తి’

January 28, 2020

జనవరి 24 2020 రవీంద్రభారతిలో ‘కళారత్న’ పసుమర్తి రామలింగశాస్త్రిగారి నేతృత్వంలో ‘సత్యహరిశ్చంద్రీయం’ నృత్య నాటకం తొలి ప్రదర్శన జరిగిన సందర్భంగా వారి గురించిన ప్రత్యేక వ్యాసం (రూపక రచయిత : ‘కళారత్న’ బ్నిం, స్వర రచన : డి.ఎస్.వి. శాస్త్రి). సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహా వృక్షం కావటంలో…