నిరంతర చైతన్య శీలి ఓల్గా

నిరంతర చైతన్య శీలి ఓల్గా

September 5, 2019

(అక్టోబర్ 27న యానాంలో శిఖామణి సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) ఓల్గాను గురించి మాట్లాడ్డమంటే తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం సమగ్ర స్వరూపాన్ని రెండక్షరాల్లో ఇమడ్చడమే. సాహిత్యంలో అన్ని ప్రక్రియలను స్త్రీ వాద సంభరితం చేయడంకాక, ఉపన్యాసంతో సహా ఇతర కళారంగాలన్నిటిలోనూ కూడ స్త్రీవాద చైతన్యాన్ని నిక్షేపించి, స్త్రీవాదానికి చిరునామాగా మారిన ప్రతిభావంతురాలు ఓల్గా కవిత్వం, కథ, నవల, విమర్శ,…