నేటి మహిళ సమానత్వం …
March 8, 2020మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమానత్వం అనేది సహజంగా మనసులో కలగాల్సిన భావన. కాని ఆ భావనకు వ్యతిరేకంగా మహిళలను తక్కువచేయటం,అవకాశం దొరకగానే లైంగికంగా దోచుకోవటం జరుగుతోంది ఈ ప్రపంచంలో. ఇటువంటి అక్రమాలు నిలువరించాలని, మహ ళలకు సమానహక్కులు, సమానహోదా కుటుంబంలో, సమాజంలో, వృత్తిపరంగా, అవకాశపరంగా కావాలంటూ శతాబ్దానికి పైగా సాగిన పోరాటం ఫలించి అంతర్జాతీయ దినోత్సవం…