నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం…
March 8, 2020అమ్మను పూజించండి… భార్యను ప్రేమించండి… సోదరిని దీవించండి. ముఖ్యంగా మహిళల ప్రాధాన్యతను గుర్తించండి. ఆదివారం (08-03-2020) నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది మహిళలకు దక్కవలసిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపును గుర్తుచేసే ఉత్సవం లాంటిది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులను అరికట్టే కార్యాచరణకు ప్రభుత్వం నడుంబిగించాలని, వాటి నివారణ చర్యలమీద ఎటువంటి జాప్యం…