ప్రజాకవి వేమన జయంతి

ప్రజాకవి వేమన జయంతి

January 20, 2020

తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది. వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది….