నేడు బాలమురళీకృష్ణ 89 వ జయంతి

నేడు బాలమురళీకృష్ణ 89 వ జయంతి

భాషా సాంకృతిక శాఖ నిర్వహణలో జూలై 6 న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో బాలమురళీకృష్ణ 89 వ జయంతి జరుగనుంది. సాంకృతిక శాఖ మాత్యులు అవంతి శ్రీనివాస్ అధ్యక్షులుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో పలు సాంకృతిక కార్యక్రామాలతో పాటు, అన్నవరపు రామస్వామి గారి వాయులీన వాద్య కచేరి వుంటుంది. బాల్యం… బాలమురళీకృష్ణ 1930, జూలై 6న తూర్పు…