నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

నేను అదృష్టదీపక్ అభిమానిని-బి.వి.పట్టాభిరామ్

April 9, 2020

(కవి, వక్త, సినీగేయరచయితగా సుపరిచితులయిన అదృష్టదీపక్ ‘సప్తతిపూర్తి ‘ చేసుకున్న సందర్భంగా) తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు అదృష్టదీపక్! అతడు స్నేహార్తితో అలమటించే వారికి ‘ఒయాసిస్సు’లాంటివాడు! ఔషధ విలువలున్న ‘కేక్టస్ మొక్క’లాంటివాడు! స్వయంకృషితో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పైకి ఎదిగినవాడు! నేను రామచంద్రపురం హైస్కూల్లో చదివేటప్పుడు, అందరినీ ఇంటి పేర్లతోనే పిలుచు కునేవాళ్లం!…