నేను చావును నిరాకరిస్తున్నాను …

నేను చావును నిరాకరిస్తున్నాను …

సామాజిక జీవితంలోని మౌనరోదనకు, గొంతుకను, దాని చలవ స్వరాన్ని జత చేయాలనుకున్నాడు. వర్తమాన కాలమేదో, ప్రజల హృదయాలలోకి చొచ్చుకురావడంలేదని, కాలం కాదు ప్రజలు గాయపడ్డారని గ్రహించి, ఆ సమసమాజాన్ని సరిచేయాలనే ఆలోచనతో బయలుదేరినవాడు. జీవితం ఫలవంతం, సుఖవంతం కావాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. మానవజీవన చలనంలో అత్యంత సహజమైన ఆశ. భారతీయ సమాజపు చలనం దాన్ని నడిపే రాజ్యయంత్రం…