న్యూఇయర్ లో ఓ ‘న్యూఫియర్ ‘ ‘కరోనా ‘
May 29, 2020న్యూఇయర్ లో జనానికి ‘కరోనా ‘ వైరస్ ఓ ‘న్యూఫియర్ ‘ వాయు వేగంతో ఈ భూమండలాన్ని ఆక్రమించింది ఈ వైరస్… కోవిడ్-19 కోట్లాదిమందిని కాటేసే కాలసర్పం ఇప్పట్లో ‘కరోనా’ కాటుకు విరుగుడు లేదని దీని దర్పం… దీని భయంతో ప్రపంచాన్ని ఒకటి గా చేసింది దీని ‘విష’మ ప్రభావంతో ప్రపంచాన్ని ఒక ‘కాటి ‘గా చేసింది… ‘కరోనా’…