పత్రికలు మళ్ళీ పుంజుకుంటాయా…?
August 23, 2020ఒకప్పుడు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా తో పోటీపడి, తమ ఉనికిని కాపాడుకున్నా, నేడు ఇంటర్నెట్- సోషల్ మీడియాతో పోటీ పడలేక ఇబ్బందిపడుతున్న సందర్భంలో ఈ ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రస్తుతం పత్రికల మనుగడకే ముప్పు వచ్చింది. గతంలో పొద్దున్నే లేచి టీ తాగుతూపేపరు చదివి వార్తలు తెలుసుకునే వారు. ప్రస్తుతం అర్థ రాత్రి వరకూ వార్తలు తెలుసుకొని పడుకుంటున్నారు….