పత్రికా చక్రవర్తి రాఘావాచారి

పత్రికా చక్రవర్తి రాఘావాచారి

October 30, 2019

( రాఘావాచారి కిడ్నీ క్యాన్సర్ తో హైదరాబాద్లో 28-10-19 న తుదిశ్వాస విడిసారు.) తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండి తుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు,…