పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

పదవ తరగతి లో నా ఫస్ట్ కార్టూన్ గీసాను- పెండేల

April 30, 2020

పెండేల పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు పెండేల వెంకట సుధాకర రావు. 1958 లో నెల్లూరు లో జన్మించాను. బి.కాం., సీ.ఏ.ఐ.ఐ.బి. నేను చదివిన డిగ్రీలు. 1980 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్యాషియర్ గా ప్రవేశించి 2018 లో మేనేజర్ గా బయటకు వచ్చాను. నాలుగు దశాబ్దాల క్రితం పెళ్ళయింది. ముగ్గురు…