పద్మశ్రీ తుర్లపాటిని సత్కరించిన ” పెన్ “

పద్మశ్రీ తుర్లపాటిని సత్కరించిన ” పెన్ “

September 5, 2019

గురుపూజోత్సవం పురస్కరించుకుని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ను ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ జర్నలిస్ట్స్ సంఘ) నేతలు ఘనంగా సత్కరించి, పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. గురువారం ఈమేరకు ఆయన స్వగృహంలో సంఘ నాయకులు బడే ప్రభాకర్, తాడి రంగారావు, జూనూతుల శివరామ్, ఆవాలు దుర్గా ప్రసాద్, సామర్ల మల్లికార్జున రావు,…