సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

సాహస యాత్ర లో ‘అజేయుడు ‘ 

October 27, 2019

4,270కిలోమీటర్ల లక్ష్యం… వీపుమీద 20 కేజీల బరువు… 152 రోజుల నడక… రాళ్లూరప్పలు.. ఎడారి దారులు.. దట్టమైన అడవులు.. చిన్నచిన్న పర్వతాలు.. ఆ పక్కనే లోయలు.. అడుగువేస్తే జారిపోయే మంచుకొండలు.. వెన్నులో వణుకుపుట్టించే ఇలాంటి ప్రాంతాల్లో అలుపెరగక నడిచిన బహుదూరపు బాటసారి కార్తికేయ నాదెండ్ల. తన జీవన గమనానికి.. జీవిత గమ్యానికి సంబంధించిన సత్యాల ప్రతిధ్వనిని వినేందుకు వందల…