అక్షర బద్ధుడు – పసుపులేటి

అక్షర బద్ధుడు – పసుపులేటి

February 17, 2020

రాయడమే తప్పు.. బతకడం తెలీని బడుగు జర్నలిస్టు అక్షరాన్ని ప్రేమించిన మంచి మనిషి. సగటు మధ్య తరగతి మనిషి! ఇటీవల కన్నుమూసిన సీనియర్ సినీ జర్నలిస్టు పసుపులేటి రామారావు గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే, తెలిసిన ఎవరైనా అనే మాట ఇదే! ఇంటి దగ్గర ఏ జిల్లా గ్రంథాలయానికి పొద్దున్నే తలుపు తెరిచే టైమ్ కే వెళ్ళి ‘విజయచిత్ర’లూ……

సినీ ప్రస్థానంలో పదనిసలు

సినీ ప్రస్థానంలో పదనిసలు

November 17, 2019

‘సినిమా అంటే రంగుల ప్రపంచం ‘ ఈ రంగుల ప్రపం చాన్ని క్రియేట్ చేసేది 24 శాఖలకు చెందినవారు. ఇన్ని శాఖలవారు ఓ కుటుంబంలా కష్టి స్తేనే ఓ సినిమా రూపొందుతుంది. అలాంటి ఓ సిని మాను ప్రేక్షకులకు తీసుకెళ్లడానికి వారధిలా వ్యవహరిం చేది జర్నలిస్టులు మాత్రమే. అలాంటి జర్నలిస్టుల్లో ఎన్నదగ్గవారు కొందరే. సినిమా రంగంలోని జర్నలిస్టులకు ఇంత…